కాలం చెల్లిన శాసనాలు
శతాబ్దిన్నర క్రితపు తెల్లోల్ల నల్ల చట్టమది ప్రత్యుర్థులపై ఎక్కుపెట్టే ఆయుధమది కాలం చెల్లిన మెకాలే రాజద్రోహ శాసనమది డిజిటల్ కాలపు డేంజరస్ పాత శిక్షాస్మృతది ! నాటి రాజద్రోహ చట్టానికి చెల్లుచీటీలు సుప్రీమ్ వేసెను నల్లచట్టాలకు బ్రేకులు బ్రిటీష్ దాస్యశృంఖలాలు ఛేదించినా.. తెల్లతోలు చట్టాలకు నేటికీ పట్టాభిషేకాలా ! రాజద్రోహ చట్ట బాధితులు గాంధీ, తిలక్‌లు…