ట్రాఫిక్ చిక్కుముడి విప్పేందుకు యత్నం

– షేక్‌పేట నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు మోడల్ కారిడార్ – బస్సులో అధికారుల ప్రయాణం.. పరిస్థితుల అధ్యయనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి ఈ మార్గాన్ని ’îÖడల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.…
