ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యం

– రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు – కార్పొరేట్ స్ధాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు – పటాన్‌చెరులో ఇంటిగ్రేటెడ్ భవనానికి రేపు శంకుస్ధాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజలకు వేగవంతంగా పారదర్శకంగా అత్యుత్తమ సేవలదించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ,…
