మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత ప్రజలదే

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: మాతృభాషను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. భాష జీవిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజ ఐక్యత బలపడుతుంది అని బీసీ కమిషన్ మాజీ చైౖర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు. రవీంద్రభారతి మినీ హాల్‌లో భాషా సాంస్కృతిక…
