నలుగురికి ఉద్యోగాలిచ్చేస్థాయికి ఎదగాలి

– సిద్దిపేట యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ మా లక్ష్యం – పట్టణాన్ని అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాం – పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని టైలర్, ఆటో డ్రైవర్ పిల్లలు నిరూపించారు ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ ప్రారంభ కార్యక్రమంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: హైదరాబాద్ వెళ్లి వేలు ఖర్చుపెట్టే బదులు…
