ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రభాగాన నిలపాలి

– ఏడాదికి 2 లక్షల ఎకరాల్లో సాగు ప్రభుత్వ లక్ష్యం – సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదన, ప్రజాతంత్ర, నవంబరన 11: ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్…
