లక్ష్యసాధనకు క్రమశిక్షణతో శ్రమించాలి

– ఎంచుకున్న రంగంలో ఉత్తమంగా రాణించాలి – సైబర్ ఉచ్చులో పడకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలి – తల్లిదండ్రులే నిజమైన హీరోలు – మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 31: విద్యార్థులు పాఠశాల దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో వాటిని సాధించే దిశగా శ్రమించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి…
