రేవంత్ నోటినుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు

– బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదు – పోలవరం, నల్లమల సాగర్‌పై సూటి సమాధానం ఏది? – రెండేళ్లలో ఒక్క అనుమతైనా తెచ్చారా? – రేవంత్‌పై హరీష్‌రావు విమర్శల దాడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: ఈరోజు రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల…
