తెలంగాణ జన సమితి సూచనలు స్వీకరిస్తా

తనను కలిసిన నేతలతో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ జనసమితి(టీజేఎస్) బృందం బుధవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సీఎంను కలిసిన ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి…
