నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం

•సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది ..టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్ 23 : రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజిలతో వ్యాపారం చేస్తుందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్ అన్నారు. తెలంగాణ జనసమితి…