స్వేచ్ఛ లభించింది..
పదేళ్ల నిరంకుశ, నిర్బంధాల నుంచి బయటపడ్డ రాష్ట్రం సిఎం రేవంత్ పనితీరు…పద్ధతి బాగుంది మార్పు కోసం కృషి చేస్తున్నారు నెల రోజుల కాంగ్రెస్ పాలనపై టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విశ్లేషణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్ధతి, పాలనీతీరు బాగుందని..జీతాలు సమయానికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని,…