ఏడేండ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక సిఎం
అత్యంత ప్రమాద నిరంకుశ పాలన రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్ దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన…