Tag #Tirupati #takes charge #as Assembly Secretary

శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శిగా తిరుప‌తి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26ః రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్ర‌వారం బాధ్యతలు చేప‌ట్టారు. శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యుల నుండి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయ‌న‌ అధికార నివాసానికి నరసింహాచార్యులుతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…