అలరిస్తున్న కళాబృందాలు
భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న ఈవో తిరుమల,అక్టోబర్7:శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…