శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాటి సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార…
