Tag #Tiruguvaram fair #begins in Medaram #from today

నేటి నుంచి మేడారంలో తిరుగువారం జాతర

ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మలకు బుధవారం నుంచి  తిరుగువారం జాతర నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఈ పండుగ  జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి దూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను…