టిప్పర్ ఢీ.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 6 : ఇంజనీరింగ్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు టిప్పర్ టైర్ల కింద నలిగిపోయింది. ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులు ప్రమాద దృశ్యాలను చూసి తట్టుకోలేకపోయారు. తోటి విద్యార్థుల హృదయ వేదన చూపరులను కన్నీరు పెట్టించింది. ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈఈఈ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కళాశాల…
