మార్చి నాటికి టిమ్స్ పనులు పూర్తికావాలి

– ఇంజినీర్లకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఆదేశాలు – నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్ అండ్ బి సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉందని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అన్నారు.…
