సనత్ నగర్ టిమ్స్ లో వైద్య సేవలు ఎప్పుడు ..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు నెల రోజుల్లో టిమ్స్ సనత్ నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తి. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేదా ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్…
