సంస్కరణలను మరింత కఠినతరం చేయండి

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ కొద్ది రోజులుగా అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రవాణా…
