కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

– డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…
