మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– ఉప్పల్ స్టేడియంలో డీజీపీ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ఈనెల 13న ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సితో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను…
