మున్సిపల్ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– మూడు వేల అదనపు బలగాలతో బందోబస్తు – పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ - ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు – డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్…
