పులుల సంరక్షణ చర్యలు ఫలితాలిస్తున్నాయా!?

ఇటీవల దేశంలోని పులుల సంఖ్య ముప్పయి శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి…