బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

– పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం – హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో…
