Tag Thummidihatti Project

తుమ్మిడిహట్టికి రాజకీయ గ్రహణం వీడాలి!

తెలంగాణ సాగునీటి చరిత్రలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మరోసారి కదలిక వొచ్చింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జరగబోయే చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్ 23 తరువాత చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర…