సివిల్స్‌లో ముగ్గురు టాపర్లు అమ్మాయిలే
తొలి ర్యాంక్ సాధించిన శృతిశర్మ తెలుగువారికీ పలు ర్యాంకులు న్యూ దిల్లీ, మే 30 : సివిల్స్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. ముగ్గురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని యూపీఎస్సీ బోర్డు ఎంపిక చేసింది.…