మరో మూడు రోజులు ఈడీ కస్టడీలోనే..

కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ… కస్టడీని పొడిగించిన కోర్టు •విచారణకు సహకరించని ఎమ్మెల్సీ కవిత… రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వివరణ న్యూ దిల్లీ, మార్చి 23 : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరో మూడ్రోజులు పొడిగించింది. అలాగే ఆమెకు మెడికల్ చెకప్ చేయిస్తున్నామని ఇడి…