Justice Yashwant జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం కీలక మలుపు
– అభిశంవసన తీర్మానం స్వీకరించిన స్పీకర్ న్యూదిల్లీ, ఆగస్టు 12: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన అభిశంసన*impeachment) కోసం లోక్‌సభ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఉదంతంపై విచారణ కోసం ముగ్గురు…
