Tag #Thread Pochampalli #handloom

5 నుంచి చేనేత, వస్త్రాల ఎగ్జిబిషన్

– హైటెక్స్‌లో ‘థ్రెడ్ పోచంపల్లి’ – యాదాద్రి-భువనగిరి జిల్లా పర్యాటకం కోసం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన గొప్ప సాంస్కృతిక వస్త్రాలు(పోచంపల్లి) థ్రెడ్ పోచంపల్లి పేరుతో హైదరాబాద్ నగర నడిబొడ్డుకు రానున్నాయి. చైతన్యవంతమైన నగర వినియోగదారులకు, గ్రామీణ చేతివృత్తి కళాకారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు మూడు రోజులపాటు ఒక…