టీబీ పేషేంట్లకు అండగా టిహెచ్‌ఆర్
ప్రతీ నెల నేరుగా పేషంట్స్ చెంతకు న్యూట్రిషన్ కిట్.. సిద్ధిపేట నియోజకవర్గంలో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్ రావు అభాగ్యుల మనోవేదనకు ఆత్మీయ కానుక 4 రకాల పోషకాహారాల కిట్ త్వరలో ఇంటింటికి పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : జబ్బు వొచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టిబి పేషేంట్లు…