సీఎంకు వేలవేల వందనాలు

– అడగ్గానే అభివృద్ధి పనులకు అనుమతులిచ్చారు – భక్తుల విశ్వాసాలకనుగుణంగా అభివృద్ధి – మరో వెయ్యేండ్లు ఆలయం నిలిచేలా అభివృద్ధి – గుడి అభివృద్ధి భాగ్యం కలిగినందుకు జన్మ ధన్యమైంది – మేడారం సమీక్షలో మంత్రి సీతక్క భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా వనదేవతలు సమ్మక్క సారలమ్మల ఆలయాన్ని అభివృద్ధి…
