ఓరుగల్లుకు మహర్దశ

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఎన్నికల నియమావళి రాక ముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించడమే ఉద్దేశ్యం వరంగల్‌లో రూ 280.85 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 10 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగింటిని…