చిన్నారి మృతికి కారకులను శిక్షించాలి
– లేదంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం – మాజీ మంత్రి తలసాని హెచ్చరిక నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ కేంద్రంలో కుమ్మెర బాధితుల పక్షాన గురువారం చేపట్టిన దీక్ష శిబిరాన్ని…
