ఈ విజయం అమరవీరులకు అంకితం
ఇక అది ప్రగతి భవన్ కాదు…ప్రజా భవన్ తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా ప్రగతిభవన్ పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్ ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్, టిజెఎస్ చీఫ్ కోదండరామ్, ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్ విజయం తరువాత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్…