ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

– మహిళా కాంగ్రెస్ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తవమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ చౌరస్తా మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లతోపాటు సౌర విద్యుత్…
