ఇది ప్రజల గోప్యత ఉల్లంఘనే ..

– ‘సంచార్ సాథీ’పై పార్లమెంట్‌లో మండిపడ్డ విపక్షం – దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్ – అసవరం లేకుంటే డిలీట్ చేసుకోవచ్చన్న మంత్రి సింధియా న్యూదిల్లీ, డిసెంబర్ 2: సంచార్ సాథీ అంశంపై పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్, శివసేన, తదితర పార్టీలు దీనిని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల గోప్యత ఉల్లంఘనే…
