ఇదే తొమ్మిది సంవత్సరాల స్వరాష్ట్ర తెలంగాణ
స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు, అలుపెరుగని పోరాట ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్ సమస్య నుంచి అనేక…