ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్

– అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడ నిధుల కేటాయింపు జరిగిందన్నారు.…
