ఇది హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం

– సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై స్టాలిన్ ఆగ్రహం చెన్నై, ఏప్రిల్ 4: వచ్చే విద్యా సంవత్సరం(2026-27)లో 6వ తరగతి నుండి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్ఈ తాజాగా ప్రకటించింది. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భాషల కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, ఆ భాషను బలవంతంగా…
