Tag #This is a man-made #tragedy #KTR post #on bombing on school

ఇది మనిషి సృష్టించిన పెను విషాదం

– ఇరాన్‌లో పాఠశాల బాలికల మృతిపై కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్‌ ‌కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…