దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీపై ఆలోచించండి

– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.…
