తండ్రి కెసిఆర్‌ను కలిసిన కవిత

గుండెలకు హత్తుకున్న కెసిఆర్ ఇద్దరిలోనూ భావోద్వేగ క్షణాలు దిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ వొచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ని గురువారం కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె ఎర్రవల్లి ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు.…