కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉండదు
కర్నాటక రాష్ట్ర విభజన ఉండదు మంత్రి ఉమేశ్ కత్తి వ్యాఖ్యల్లో కొత్తే లేదు కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మై వెల్లడి బెంగళూరు, జూన్ 24 : 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్టాల్రు ఏర్పడుతాయనే మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యలపై కర్నాటక సిఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఎట్టి పరిస్థితిలోను రాష్ట్ర విభజన ఉండదని…