నీతి ఆయోగ్ నిబద్దతపై స్పష్టత రావాలి !
ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్ ఏర్పటు చేసిన తరవాత కేంద్రరాష్టాల్ర మధ్య సంబంధాలు, నిధులు బదలాయింపు తదితర విషయాల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలి. నిజానికి కేంద్ర రాష్టాల్ర మధ్య పెద్దగా సంబంధాలు సరిగా లేవు. నిధుల షేరింగ్ కూడా సక్రమంగా సాగడం లేదు. జిఎస్టీ బదలాయింపులు సక్రమంగా లేవు. ఇవన్నీచర్చించి, దేశానికి సరైన సమాధానం…