రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– ప్రజలు ఆందోళనకు గురి కావద్దు – పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26 :రాష్ట్రంలో ఇంధన నిల్వలు ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ బుధవారం 2,123 ట్యాంకర్స్ పెట్రోల్ సరఫరా…
