సిగరెట్ పొగలో 7000లకు పైగా రసాయనాలు
ఐరాస శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 7.9 బిలియన్ల ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల ప్రజలు పొగాకు దురలవాటుకు బానిసలైనారని తేలింది. పొగాకు దురవాటు కలిగిన జనాభాలో 80 శాతం పొగరాయుళ్లు అల్ప, మధ్యాదాయ దేశాలకు చెందిన వారే ఉండడం గమనించారు. అనాదిగా పొగాకు దురలవాటు ఒక అంటువ్యాధి (ఎపిడెమిక్)గా తరతరాలకు వారసత్వ…