గ్రామాల్లో ఆరోగ్య విప్లవం రావాలి

– ప్రతి ఊరికో నర్సు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దామోదర్ రాజనర్సింహ – నాగర్ కర్నూల్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, జనవరి 19 : సమాజంలో మార్పుకు చదువే నాంది పలు కుతుంది. విద్య ద్వారానే అవగాహన పెరిగి సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది అని వైద్య,…
