Tag #Theft of weapons #from Army regiment #Bollaram

ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ

– రంగంలోకి మిలిటరీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో గతనెల 30 నుంచి 31వ తేదీ తెల్లవారుజాము మధ్య ఆయుధాల చోరీ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్మీ అంతర్గత విచారణతోపాటు హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా తాజాగా కేంద్ర…