Tag #Theft #in Venkateswara swamy temple #sardar Patel Nagar #KPHB

వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి7: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధి సర్దార్‌ పటేల్‌ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు 15 తులాల వెండి, 3 తులాల బంగారు ఆభరణాలు, వెండి, పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రోజువారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచిన పూజారులు…